
Cinema
OTT Movies: ఓటీటీలో భయపెట్టేందుకు వచ్చేసిన ఫాంటసీ హారర్ మూవీ.. గుమ్మడికాయ దొంగతనం.. ఆ తర్వాత మొదలయ్యే అసలు భయం!
OTT Movies: ఓటీటీల్లో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ముఖ్యంగా ఫాంటసీ, సస్పెన్స్, రాక్షసులు, శాపాల నేపథ్యంలో సాగే కథలకు ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. అలాంటి ప్రేక్షకుల కోసం ఇప్పుడు మరో ఆసక్తికరమైన హాలీవుడ్ ఫాంటసీ…
శనివారం, 11 జూలై 2026