
CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలి: చంద్రబాబు
CM Chandrababu: క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రమోట్ చేయాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో చంద్రబాబు పర్యటించారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 1991లో…








