Kannababu: అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు వ్యయం చేశారా?
Kannababu: రాష్ట్రానికి వరదలు వచ్చినా, కరవు వచ్చినా సరే చంద్రబాబు పండుగ చేసుకుంటారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సంక్షోభం నుంచి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన…
