
Crime News
Hyderabad Crime: భార్యతో మాట్లాడాడనే అనుమానం.. స్నేహితుడిని ఏం చేశాడో తెలుసా?
Hyderabad Crime: హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అనుమానం ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో స్నేహంగా మాట్లాడాడనే కారణంతో ఓ యువకుడు తన స్నేహితుడిపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి…
సోమవారం, 30 మార్చి 2026