
International
New Zealand Student Visa: పాత్వే స్టూడెంట్ వీసాలో కీలక మార్పులు.. జూలై 20 నుంచి అమలు
New Zealand Student Visa: న్యూజిలాండ్‌లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాత్వే స్టూడెంట్ వీసా (PSV) నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. విద్యార్థులకు కోర్సుల ఎంపికలో మరింత స్వేచ్ఛ కల్పించడం, ఒక విద్యా…
సోమవారం, 20 జూలై 2026