Andhra Pradesh
YSRCP: వైఎస్సార్‌సీపీ ‘INDIA’ కూటమి వైపు? డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంపై రాజకీయ వర్గాల్లో ప్రచారం!
YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ‘INDIA’ కూటమిలో చేరబోతోందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక…