Andhra Pradesh
AP Political News: బోండా ఉమాకు చంద్రబాబు వార్నింగ్ వెనుక అసలు లెక్కేంటి?.. కాపు సమీకరణాలపై ఏపీలో ఏం జరుగుతోంది?
AP Political News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే కార్యక్రమంలో కనిపించడం, ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం రాజకీయ…