
Life Style
Amla Halwa: ఉసిరికాయ హల్వా రెసిపీ – బెల్లంతో ఇలా చేస్తే పులుపు, తీపి భలే కుదురుతాయి!
Amla Halwa: కార్తీక మాసంలో ఉసిరికాయతో పచ్చడి, పులిహోర తరచూ చేస్తుంటాం. ఈసారి బెల్లం, నెయ్యి కలిపి ఉసిరికాయ హల్వా చేసి చూడండి. ఉసిరి పులుపుకు బెల్లం తీపి, యాలకుల పరిమళం తోడైతే చక్కని రుచి వస్తుంది. నెయ్యిలో…
గురువారం, 26 నవంబర్ 2026