Cinema
Saptami Gowda: పాపారాజీ కల్చర్‌పై సప్తమి గౌడ ఆగ్రహం.. మహిళల గౌరవం కాపాడాలని విజ్ఞప్తి
Saptami Gowda: కొన్నేళ్ల క్రితం వరకు పాపారాజీ సంస్కృతి ప్రధానంగా ముంబైలోనే ఎక్కువగా కనిపించేది. బాలీవుడ్ సెలబ్రిటీల ప్రతి కదలికను కెమెరాల్లో బంధించే ఫోటోగ్రాఫర్లు అక్కడ విస్తృతంగా ఉండేవారు. అయితే ఇప్పుడు అదే…