
Ravi Teja: విక్రమార్కుడు వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం.. రవితేజ తమ్ముడే లేకపోతే ఆ సినిమా పూర్తయ్యేది కాదా?
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ, ‘విక్రమార్కుడు’ రేంజ్ మాత్రం వేరు. ఈ సినిమాతోనే రవితేజ స్టార్‌డమ్ తారాస్థాయికి చేరి, టాలీవుడ్ టాప్ హీరోల సరసన నిలబెట్టింది.…


