
Andhra Pradesh
Andhra Pradesh Drought: మార్కాపురం జిల్లాలో కరవు తీవ్రత: ఐదు మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం
Andhra Pradesh Drought: ఆంధ్రప్రదేశ్లో రబీ పంట కాలంలో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో మార్కాపురం జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఐదు మండలాలను అధికారికంగా తీవ్ర కరవు ప్రాంతాలుగా ప్రకటిస్తూ గెజిట్…
బుధవారం, 1 ఏప్రిల్ 2026