
National
Manipur DGP: మణిపూర్ డీజీపీ తమ ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశం
Manipur DGP: మణిపూర్ డీజీపీకి సుప్రీంకోర్టు సమన్లు ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గం.కు కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ లో ఎఫ్ఐఆర్ ల దాఖలు తీరు సరిగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మణిపూర్ హింసపై…
బుధవారం, 2 ఆగస్టు 2023