
Telangana
Hyderabad Matrimony Scam: స్క్రీన్‌పై లాభాలు.. ఖాతా నుంచి రూ.12.75 లక్షలు గల్లంతు
Hyderabad Matrimony Scam: గోల్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో లాభాలు కనిపించాయి. వాటిని బ్యాంకు ఖాతాకు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం విత్‌డ్రాయల్ నిలిచిపోయింది. డబ్బు విడుదల చేయాలంటే పన్నులు, ఎక్స్ఛేంజ్ ఫీజుల పేరుతో మరో రూ.6.15 లక్షలు చెల్లించాలన్న డిమాండ్ వచ్చింది.…
శనివారం, 28 నవంబర్ 2026