
Life Style
Makhana Dosa Recipe: పిండి పులియబెట్టకుండానే కరకరలాడే మఖానా దోసె.. ఇలా చేయండి!
Makhana Dosa Recipe: ఉదయం అల్పాహారానికి దోసె తినాలనిపించినా ఇంట్లో పిండి సిద్ధంగా లేదా? మఖానా, బొంబాయి రవ్వ, పెరుగు ఉంటే అప్పటికప్పుడే పిండి కలుపుకోవచ్చు. మఖానాను వేయించి పొడి చేసుకోవడం, రవ్వ కలిపిన పిండిని 10–15 నిమిషాలు…
శనివారం, 28 నవంబర్ 2026