
International
Ethel Caterham: 117 ఏళ్లు.. రెండు ప్రపంచ యుద్ధాలకు సాక్షి.. ఈ బామ్మ దీర్ఘాయువు రహస్యం ఇదేనా?
Ethel Caterham: మనిషి సగటు ఆయుష్షు కొన్ని దశాబ్దాలే. 100 ఏళ్లు దాటడమే అరుదైన విషయం. అలాంటిది 117 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. బ్రిటన్కు చెందిన ఎథెల్ కేటర్హామ్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత…
బుధవారం, 26 ఆగస్టు 2026