
Cinema
Riya Shibu: నిర్మాత నుంచి హీరోయిన్గా.. ఇప్పుడు విజయ్ సేతుపతితో ఛాన్స్! కోలీవుడ్లో దూసుకెళ్తున్న మలయాళ బ్యూటీ రియా షిబు
Riya Shibu: దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభ ఉన్న నటీమణులకు భాష ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒక భాషలో కెరీర్ ప్రారంభించి మరో భాషలో స్టార్డమ్ అందుకోవడం కొత్త విషయం కాదు. నయనతార, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్,…
ఆదివారం, 5 జూలై 2026