Cinema
Kriti Sanon: కృతి సనన్ చెప్పిన ఆసక్తికర విషయాలు.. కెరీర్ ప్రారంభంలో గుర్తింపు కోసం!
Kriti Sanon: సినిమా ఇండస్ట్రీలో మొదట్లో త్వరగా గుర్తింపు పొందాలనే ఆందోళన చాలా ఎక్కువగా ఉండేదని కృతి సనన్ చెప్పారు. మంచి అవకాశాలు రావాలంటే ఓపికతో ఎదురు చూడాల్సి వస్తుందని ఆమె తెలిపారు.…