Thai Kizhavi: ₹10 కోట్ల బడ్జెట్.. ₹82 కోట్ల కలెక్షన్స్.. 70 ఏళ్ల మహిళ కథతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ఇదే!
Thai Kizhavi: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం మంచి కథ ఉన్న చిత్రాలకే పట్టం కడుతున్నారు. స్టార్ హీరోలు, భారీ సెట్లు,…





