
Kim Ju Ae: ఉత్తర కొరియా సైనిక విన్యాసాల్లో కిమ్ కుమార్తె హైలైట్.. అమెరికా–దక్షిణ కొరియా విన్యాసాలకు ప్రతిస్పందన
Kim Ju Ae: అమెరికా మరియు దక్షిణ కొరియా నిర్వహిస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా తమ యుద్ధ సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సైన్యం భారీ స్థాయిలో ట్యాంక్…





