
National
Siddaramaiah: కర్ణాటకలో భారీ రాజకీయ మార్పులు.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! డీకే శివకుమార్‌కు పట్టాభిషేకం!
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య Siddaramaiah తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాల అనంతరం కాంగ్రెస్…
గురువారం, 28 మే 2026