
Andhra Pradesh
YS Jagan : 13న కల్లితండాకు జగన్.. మురళీనాయక్ కుటుంబానికి పరామర్శ
YS Jagan : జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం, గడ్డంతండా పంచాయతీ…
శనివారం, 10 మే 2025