Cinema
Irumudi Movie: ఇరుముడి నుంచి మరో క్యూట్ సాంగ్.. తండ్రి–కూతుళ్ల బంధం చూపిస్తూ..
Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై మూడు వారాలు పూర్తయినా ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండటంతో చిత్రబృందం కూడా వరుసగా కొత్త కంటెంట్‌ను విడుదల…