
National
LPG News: గ్యాస్ కష్టాలకు Check.. గుడ్ న్యూస్.. భారత్‌కు చేరుకున్న నౌకలు!
LPG News: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్‌లో ఏర్పడిన LPG కొరత ఇప్పుడు తగ్గేలా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంతో గ్యాస్ సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రావొచ్చని కేంద్రం భావిస్తోంది. ఇప్పుడు…
బుధవారం, 18 మార్చి 2026
