
Hyderabad Crime: కంటైనర్ క్యాబిన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సీక్రెట్ గా ఎలా ప్లాన్ చేశారంటే..
Hyderabad Crime: హైదరాబాద్ మహానగర శివారులో భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు లారీ కంటైనర్‌లో తరలిస్తున్న 237 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు.…







