
Andhra Pradesh
Chandrababu in Uravakonda : ఉరవకొండలో చంద్రబాబు పర్యటన.. సీమకు రూ.12,400 కోట్లు!
Chandrababu in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గత ఐదేళ్లు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏ రోడ్డుకైనా మట్టి, గుంతలు పూడ్చారా? అని ప్రశ్నించారు.…
శుక్రవారం, 9 మే 2025