Europe Heatwave: యూరప్‌లో 43°Cకే హెల్త్ ఎమర్జెన్సీ.. భారత్‌లో 48°C ఉన్నా ఎందుకు అంత తేడా? శాస్త్రీయ కారణాలు ఇవే
Europe Heatwave: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఒకప్పుడు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఐరోపా (యూరప్) ఇప్పుడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్,…
