
Gujarat Well Mystery: బావిలో సముద్ర అలల్లా కదిలిన నీరు.. గుజరాత్‌లో వింత ఘటనపై శాస్త్రవేత్తల దర్యాప్తు
Gujarat Well Mystery: గుజరాత్‌లో ఓ రైతు బావిలో నీరు సముద్ర అలల్లా కదలడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. మోర్బీ జిల్లాలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బావిలో నీరు…


