
Andhra Pradesh
TIDCO Houses Gudivada: 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టలేని వ్యక్తి మనకు ప్రత్యర్థా..? టిడ్కో గృహాల పంపిణీలో సీఎం జగన్
TIDCO Houses Gudivada: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్లు వేస్తూ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నమీడియాపై కూడా సీఎం జగన్ చురకలంటించారు.…
శనివారం, 17 జూన్ 2023