
India Justice Report: 2020-24 మధ్య వినియోగదారుల సమస్యల పరిష్కారంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1
India Justice Report: 2020–2024 మధ్య కాలంలో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించింది. India Justice Report (IJR) 2026 వెల్లడించిన ఈ నివేదిక రాష్ట్ర పరిపాలనలో కీలకమైన పురోగతిని సూచిస్తోంది. 📊…




