Govt స్కీమ్స్
Tamil Nadu Gold Ring Scheme: నవజాత శిశువులకు గ్రాము బంగారం.. సెప్టెంబర్ 28 నుంచి పంపిణీ
Tamil Nadu Gold Ring Scheme: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సాధారణంగా ఓటర్లను ఆకట్టుకునేలా సంక్షేమ హామీలను ప్రకటిస్తుంటాయి. అయితే తమిళనాడులో నవజాత శిశువులను లక్ష్యంగా చేసుకుని ప్రకటించిన ప్రత్యేక పథకం…