
National
LPG News: గ్యాస్ కొరత ప్రభావం.. త్వరలో 10 కేజీల ఎల్పీజీ సిలిండర్? కేంద్రం కొత్త ప్లాన్
LPG News: దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిలిండర్ బుక్ చేసినా రోజులు గడిచినా…
మంగళవారం, 24 మార్చి 2026

