Friday: శుక్రవారం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు.. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, ధనవృద్ధి!
Friday: సనాతన హిందూ సంప్రదాయంలో శుక్రవారం మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు, కుటుంబ శాంతి, వ్యాపారాభివృద్ధి కలుగుతాయని విశ్వాసం. అందుకే ఈ రోజున…