
Andhra Pradesh
Fees Reimbursement: 6 నెలల పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం
Fees Reimbursement: ఆరు నెలల కూటమి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fees Reimbursement) ఎందుకు ఆపేశారని సీఎం…
మంగళవారం, 26 నవంబర్ 2024
