
Groundnut Farmers: వేరుశనగ పంట ఎండిపోతోంది.. రాయలసీమ రైతుల్లో ఆందోళన..
Groundnut Farmers: అనంతపురం: రాయలసీమలో వేరుశనగ రైతుల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ సభ్యుడు యం.వీ.యస్. నాగిరెడ్డి…



