
Cinema
Dhanush Politics: విజయ్ బాటలో ధనుష్? అభిమాన సంఘం జెండాతో మొదలైన కొత్త చర్చ.. అసలు నిజం ఏంటి?
Dhanush Politics: తమిళ సినీ పరిశ్రమలో మరోసారి రాజకీయాలపై చర్చ మొదలైంది. నటుడు ధనుష్ రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ఆయన అభిమాన సంఘం తాజాగా అధికారిక జెండాను ఆవిష్కరించడం, రాష్ట్రవ్యాప్తంగా…
బుధవారం, 8 జూలై 2026