
Delhi Crime: కుటుంబ కలహం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి: అత్తింటివారి దాడిలో విషాదం
Delhi Crime: ఢిల్లీలో కుటుంబ వివాదం విషాదాంతమైంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలో జోక్యం చేసుకున్న భార్య కుటుంబ సభ్యులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన…



