
Andhra Pradesh
Skoch Award: స్కోచ్ అవార్డు 2023 కైవసం చేసుకున్న ఏపీ వ్యవసాయ శాఖ
Skoch Award: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జగన్ సర్కార్.. అన్నదాతలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో రైతులకు మేలు…
ఆదివారం, 19 నవంబర్ 2023