
Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ 2026 షెడ్యూల్ విడుదల.. రజత్ పాటీదార్కు కీలక బాధ్యతలు, రుతురాజ్-ఈషాన్ కెప్టెన్లు
Duleep Trophy 2026: భారత దేశవాళీ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026-27 సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ సీజన్కు తెరలేపే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026 టోర్నీ ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10…


