Curd Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? మజ్జిగ తాగాలా? శరీరానికి నిజంగా ఏది ఎక్కువ చలవ చేస్తుంది?
Curd Buttermilk: వేసవి కాలం మొదలవుతూనే శరీరంలో వేడి పెరగడం, దాహం ఎక్కువగా ఉండడం, అలసట రావడం వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో చలవ చేసే ఆహారాలు తీసుకోవాలని…





