
Ghee Health Benefits: నెయ్యి ఆరోగ్యకరమే కానీ అందరికీ కాదు.. ఈ సమస్యలు ఉన్నవారు ఎంత తీసుకోవాలి? ఎప్పుడు తగ్గించాలి?
Ghee Health Benefits: మన భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నంలో నెయ్యి, పప్పులో నెయ్యి, రొట్టెలపై నెయ్యి ఇలా అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తుంటారు. రుచితో పాటు కొవ్వులో కరిగే కొన్ని విటమిన్ల శోషణకు…






