
YSRCP SM: సోషల్ మీడియా కార్యకర్తలకు తోడుగా నిలబడతాం
YSRCP SM: వైయస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసులు, అరెస్టులకు సంబంధించి దాఖలు చేసిన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పార్టీ లీగల్ సెల్ (YSRCP SM) అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి…



