
Andhra Pradesh
Tirumala Laddu : లడ్డు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా పయనించాలి.. పౌర సంస్థల చర్చా గోష్టిలో వక్తల ఏకగ్రీవ తీర్మానం
Tirumala Laddu : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే విద్వేష, విధ్వంస రాజకీయాలకు స్వస్తి పలకాలని పౌర సంస్థలు ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. విద్య, వైద్య రంగాల బలోపేతమే ప్రధాన…
ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
