
YS Sharmila: సెక్యులర్ పార్టీ రైటిస్ట్ పార్టీ అయ్యింది.. పవన్‌పై వైయస్ షర్మిల ఫైర్
YS Sharmila: తిరుపతి వారాహి సభలో రాహుల్ గాంధీపై కామెంట్స్ చేసిన పవన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. రాహుల్ ను విమర్శించే నైతికత పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. సెక్యులర్ పార్టీ జనసేన…




