
Cinema
Obsession OTT: రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూ.4,000 కోట్ల వసూళ్లు?.. ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సందడి!
Obsession OTT: భారీ బడ్జెట్ లేదు.. స్టార్ హీరోల హంగామా లేదు.. కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు కూడా లేవు. అయినా కేవలం కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ…
శనివారం, 31 అక్టోబర్ 2026

