
Andhra Pradesh
CS Jawahar Reddy review: దీర్ఘకాలం విధులకు హాజరుకాని ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు
CS Jawahar Reddy review: వైద్య శాఖపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దీర్ఘ కాలం విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ…
బుధవారం, 9 ఆగస్టు 2023
