
Viral video: పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రియురాలు.. బైక్ పట్టుకున్న యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ప్రియుడు!
Viral video: ప్రేమ వ్యవహారంలో పెళ్లి ప్రస్తావన ఇద్దరి మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలితో గొడవపడిన యువకుడు బైక్‌పై వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడిని ఆపేందుకు బైక్ పట్టుకున్న యువతి రోడ్డుపై పడిపోయి…








