
IND vs AFG: సెప్టెంబర్లో భారత్-ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్? షెడ్యూల్ ఇదే.. భారత్లోనే మ్యాచ్లు!
IND vs AFG: భారత క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన టీ20 సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ…








