
India vs Sri Lanka: శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీపై అందరి చూపు
India vs Sri Lanka: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో అత్యంత కీలకమైన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంక చేరుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం రెడ్బాల్ ఫార్మాట్లో…








