
Andhra Pradesh
YS Jagan PC : రీసర్వేపై సంచలన విషయాలు వెల్లడించిన వైఎస్ జగన్.. చంద్రబాబు క్రెడిట్ చోరీపై హాట్ కామెంట్స్
YS Jagan PC : ఏపీలో భూముల సమగ్ర సర్వేపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. కొడుకు వయసున్న తనతో పోటీ పడలేక ఆపసోపాలు…
శుక్రవారం, 23 జనవరి 2026

