Govt స్కీమ్స్
POSHAN Abhiyaan: తెలంగాణలో పోషణ అభియాన్.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక భరోసా.. 2026లో కొత్తగా ఏం జరుగుతోంది?
POSHAN Abhiyaan: తెలంగాణలో మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వ POSHAN Abhiyaan లక్ష్యాలు ప్రస్తుతం Saksham Anganwadi…